Shark Tank : షార్క్ ట్యాంక్ యూఎస్ఏలో భారతీయ డిజైనర్ హవా- స్పూన్ డిజైన్‌తో రూ.3 కోట్ల డీల్!
భారతదేశం, అక్టోబర్ 20 -- మన వంటగదిలో నిత్యం వాడే స్పూన్ రూపాన్ని కొత్తగా మార్చగలమా? 'ఇక దీని రూపం మారదు' అన్న మాటను సవాలుగా తీసుకుని, ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన వ్యాపార వేదిక 'షార్క్ ట్యాంక్ యూఎస్‌ఏ'లో రూ. 3 కోట్ల పెట్టుబడి సాధించాడు ఒక భారతీయ యువకుడు. గుజరాత్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్ఐడీ) అహ్మదాబాద్ మాజీ విద్యార్థి, 'పాలిగాన్స్ డిజైన్' వ్యవస్థాపకుడు రాహుల్ అగర్వాల్ రూపొందించిన 'పాలిగాన్స్' ఫ్లాట్ మెజరింగ్ స్పూన్ ఇప్పుడు అంతర్జాతీయ డిజైన్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
జపాన్ సాంప్రదాయ కాగితపు మడత కళ 'ఒరిగామి' నుంచి స్ఫూర్తి పొంది రాహుల్ అగర్వాల్ ఈ వినూత్న స్పూన్‌ను తయారు చేశారు. సాధారణంగా వంటగదిలో వివిధ పరిమాణాల్లో పొడులు లేదా ద్రవాలను కొలవడానికి ఆరు రకాల కొలతల గరిటెలు (మెజరింగ్ స్పూన్ సెట్) వాడాల్సి వస్తుంది...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.