Sharath Babu: శరత్ బాబుతో బిడ్డను కనకపోవడానికి కారణం ఇదే.. సంచలన విషయాలు బయటపెట్టిన టాలీవుడ్ నటి
భారతదేశం, అక్టోబర్ 7 -- Sharath Babu: టాలీవుడ్లో ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలక్షణ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి జయలలిత ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సంచలన విషయాలను పంచుకున్నారు. దివంగత ప్రముఖ నటుడు శరత్ బాబుతో తనకున్న అనుబంధం, వివాహం, సంతానం గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
సీనియర్ నటి జయలలిత మొదటి వివాహం విఫలమైంది. ఆ సమయంలో ఆమె జీవితంలో తీవ్ర ఒంటరితనాన్ని, మానసిక వేదనను ఎదుర్కున్నారు. అప్పుడు శరత్ బాబు ఆమెకు అండగా నిలిచారు. సినిమా పరిశ్రమలో ఎదురయ్యే సమస్యలు, ఆర్థిక లావాదేవీల విషయాల్లో ఆయన సరైన సలహాలు ఇస్తూ తనకు ఒక మార్గదర్శిగా మారారని జయలలిత పేర్కొన్నారు. ఒకరి ఆలోచనలు మరొకరికి నచ్చడంతో వీరిద్దరి మధ్య అనుబంధం పెరిగింది.
జీవితంలో స్థిరపడాలనే ఉద్దేశంతో తామిద్దరం పెళ్లి చ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.