Shankh Mitra : ప్రపంచంలోనే రెండో అత్యధిక జీతం.. ఎవరీ కోల్‌కతా కుర్రాడు శంఖ్ మిత్ర?
భారతదేశం, జూన్ 27 -- గ్లోబల్ కార్పొరేట్ ప్రపంచంలో భారతీయ ప్రతిభ మరోసారి ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచింది. ప్రముఖ అంతర్జాతీయ పత్రిక 'ది వాల్ స్ట్రీట్ జర్నల్' తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం అమెరికాకు చెందిన హెల్త్‌కేర్ రియల్ ఎస్టేట్ దిగ్గజం 'వెల్‌టవర్' సీఈఓ శంఖ్ మిత్ర.. ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న రెండో వ్యక్తిగా రికార్డు సృష్టించారు. 2025 సంవత్సరానికి గాను ఆయన ఏకంగా 821 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ. 7,746 కోట్లకు పైగా) వేతన ప్యాకేజీని అందుకుని వార్తల్లో నిలిచారు.
ఈ జాబితాలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మొదటి స్థానంలో ఉండగా.. ఆయన తర్వాత స్థానాన్ని ఒక భారత సంతతి వ్యక్తి దక్కించుకోవడం విశేషం.
శంఖ్ మిత్ర విజయప్రస్థానం పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా నగరంలో ప్రారంభమైంది. అక్కడి ప్రముఖ జాదవ్‌పూర్ యూనివర్సిటీ నుంచి ఆయ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.