Shani Transit: శని సంచారంలో ఎలాంటి మార్పులు వస్తాయి? 2054 వరకు ఏ రాశికి ఎప్పుడు ఏలినాటి శని, అర్ధాష్టమ శని మొదలు?
భారతదేశం, మే 21 -- జ్యోతిష్యశాస్త్రంలో శనికి ప్రత్యేక స్థానం ఉంది. అన్ని గ్రహాలలో శని అత్యంత నెమ్మదిగా సంచరిస్తాడు. శని రాశి మార్పును జ్యోతిష్యంలో అత్యంత ముఖ్యంగా పరిగణిస్తారు. శని ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి రాశి మార్పు చేస్తాడు. శని రాశి మార్పు వల్ల కొన్ని రాశులపై ఏలినాటి శని, అర్ధాష్టమ శని ప్రారంభమవుతాయి. మరికొన్ని రాశులకు ముగుస్తుంది.
జ్యోతిష్య నమ్మకాల ప్రకారం ప్రతి వ్యక్తి జీవితంలో కనీసం ఒక్కసారైనా ఏలినాటి శని, అర్ధాష్టమ శని ప్రభావాన్ని అనుభవిస్తారు. 2054 వరకు శని ఎప్పుడు తన సంచారాన్ని మార్చుకుంటాడు? ఏ రాశికి ఎప్పుడు ఏలినాటి శని, అర్ధాష్టమ శని ప్రారంభమవుతాయో తెలుసుకుందాం. శని 29 మార్చి 2025 నుంచి మీన రాశిలో ఉన్నాడు.
జూన్ 3, 2027 గురువారం ఉదయం 06:23 గంటలకు శని మేష రాశిలోకి ప్రవేశిస్తాడు.
2027లో శని తిరోగమనం కూడా చెందుతాడు. అ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.