Shani Jayanti 2026: 30 ఏళ్ళ తర్వాత అరుదైన శని జయంతి.. ఈ 3 రాశుల వారికి ఇక కనకవర్షమే!
భారతదేశం, మే 15 -- జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహంగా పరిగణించే శనీశ్వరుడి జన్మదినం అంటే శని జయంతి వచ్చేసింది. మే 16, శనివారం నాడు వైశాఖ మాస అమావాస్య సందర్భంగా దేశవ్యాప్తంగా శని జయంతి వేడుకలు జరగనున్నాయి. అయితే, ఈ ఏడాది శని జయంతికి ఒక ప్రత్యేకత ఉంది.
దాదాపు మూడు దశాబ్దాల తర్వాత అంటే 30 ఏళ్ల తర్వాత శని తన సొంత రాశి అయిన కుంభంలో సంచరిస్తూ 'శశ మహాపురుష రాజయోగం' సృష్టిస్తున్నారు. గడిచిన 13 ఏళ్లలో ఇటువంటి శుభ యోగాలు కలవడం ఇదే మొదటిసారి. ఈ రాజయోగం ప్రభావం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం తలుపు తట్టబోతోంది.
జ్యేష్ట అమావాస్య తిథి మే 16వ తేదీ శనివారం ఉదయం 5:11 గంటలకు ప్రారంభమై, మే 17వ తేదీ ఆదివారం అర్ధరాత్రి 1:30 గంటలకు ముగుస్తుంది. శాస్త్రం ప్రకారం ఉదయ తిథికి ప్రాధాన్యత ఇస్తాం కాబట్టి, శనివారం నాడే శని జయంతిని జరుపుకోవాలి. శనివారం ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.