Shani Jayanthi Puja: రేపు చాలా విశేషమైన శనివారం+శని జయంతి+శని అమావాస్య.. పూజా విధానం, దానాలతో పాటు శ్లోకాలు ఇవిగో!
భారతదేశం, మే 15 -- ప్రతీ ఏటా వైశాఖ మాసంలో వచ్చే అమావాస్య నాడు శని జయంతిని జరుపుకుంటాము. హిందూ మత విశ్వాసం ప్రకారం సూర్యనారాయణమూర్తి, ఛాయాదేవి కుమారుడైన శనీశ్వరుడు వైశాఖ అమావాస్య నాడు జన్మించారు. శనీశ్వరుడి జన్మ దినోత్సవం నాడు శని దేవుడుని సరిగ్గా పూజిస్తే శని బాధల నుంచి బయటపడొచ్చని, ఆయన అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చని నమ్మకం.
శని జయంతి నాడు శనీశ్వరుడిని ప్రత్యేకించి ఆరాధించడం వలన అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. శని అనుగ్రహం ఉంటే వ్యాధులు, అప్పుల నుంచి కూడా బయటపడొచ్చు. దానధర్మాలు చేస్తే ఆనందం, శ్రేయస్సు కలుగుతాయి. శని జయంతి నాడు ఎలా ఆరాధించాలి? శని జయంతి తేదీ, సమయంతో పాటు పూర్తి వివరాలు తెలుసుకుందాం.
వైశాఖ మాసంలో అమావాస్య తిథి మే 16, అనగా రేపు శనివారం ఉదయం 5:11 గంటలకు మొదలవుతుంది. మే 17, ఆదివారం అర్ధరాత్రి 1:30 గంటలకు ముగుస్తుంది. శాస్త్రం ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.