Shakila Venumadhav:వేణుమాధవ్‌తో బెడ్‌పై షకీలా.. లైట్స్ ఆఫ్.. హస్కీ వాయిస్‌తో ఏం అడిగాడో తెలుసా? షకీలా వైరల్ కామెంట్స్
భారతదేశం, ఆగస్టు 4 -- Shakila Venumadhav: దివంగత వేణు మాధవ్ తన కామెడీతో కోట్లాది జనాలను నవ్వించారు. టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా ఓ వెలుగు వెలిగారు. ఇప్పుడు ఆయన మన మధ్య లేకపోయినా.. సినిమాల్లో పాత్రల ద్వారా వేణు మాధవ్ ఎప్పటికీ బతికే ఉంటారు. తాజాగా వేణు మాధవ్ గురించి షకీలా చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.
తాజాగా వేణు మాధవ్ గురించి షకీలా మాట్లాడిన పాత వీడియో వైరల్ అవుతోంది. ''పడుకోవడానికి వేణు మాధవ్ రూమ్ కు వస్తానని అడిగా. సరే రా అమ్మ అన్నాడు. అక్కడ ఒక బెడ్ ఉంది. నేను, నా పక్కన వేణు మాధవ్, అతని పక్కన అసిస్టెంట్ పడుకున్నాం'' అని షకీలా చెప్పుకొచ్చింది.
''కాసేపు అయిన తర్వాత టీవీ లైట్ లో ఏదో షాడోలాగా కనిపించింది. ఏదో డిస్టర్బెన్స్ గా అనిపించింది. 'నేను ఒక మాట అడుగుతా ఒప్పుకుంటావా?' అని వేణు మాధవ్ అడిగాడు. ఫ్రెండ్ అని వెళ్లా. ఏదైనా తప్పుగా అడి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.