భారతదేశం, మే 3 -- Shahrukh Khan Helps Deepika Pregnant Padukone On King Set: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కేవలం తెరపైనే కాదు, నిజజీవితంలోనూ 'కింగ్' అనిపించుకున్నారు. రెండోసారి గర్భవతి అయిన దీపికా పదుకొణె ప్రస్తుతం ఆయనతో కలిసి 'కింగ్' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.
అయితే, కింగ్ షూటింగ్ విరామ సమయంలో మెట్లు ఎక్కుతున్న దీపికాకు షారుఖ్ తన చేయి అందించి వెన్నంటే నిలిచిన దృశ్యం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీపికా పదుకొణె చేయి పట్టుకుని షారుఖ్ నడిపించిన తీరుకు ఇంటర్నెంట్ ఫిదా అవుతుంది. నలుపు రంగు షర్ట్, ప్యాంట్ ధరించిన షారుఖ్, తన కో-స్టార్ పట్ల చూపిన ఈ ధోరణి ఆయనలోని 'జెంటల్మెన్'ను మరోసారి పరిచయం చేసింది.
ఈ వీడియో చూసిన అభిమానులు షారుఖ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. "అందుకే ఆయన కింగ్ ఖాన్ అయ్యారు" అని ఒకరు, "గ్రీన్ ఫ్లాగ్ మెన్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.