భారతదేశం, మే 4 -- Divya Dutta Remembers Shah Rukh Khan Flight Incident: వెండితెరపైనే కాదు, నిజ జీవితంలోనూ షారుఖ్ ఖాన్ ఒక 'జెంటిల్‌మెన్' అని బాలీవుడ్ బ్యూటీ, తెలుగు ఓటీటీ సిరీస్ నటి దివ్య దత్తా కొనియాడారు. తోటి నటీనటుల పట్ల ఆయన చూపించే గౌరవం, సంస్కారం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
షారుఖ్ ఖాన్ వ్యక్తిత్వం గురించి దివ్య దత్తా మాట్లాడుతూ, ఆయన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారని, కానీ వాటన్నింటి నుంచి ఆయన పాఠాలు నేర్చుకున్నారని పేర్కొన్నారు. తన చుట్టూ ఉన్నవారికి సంతోషాన్ని పంచడమే తన జీవిత లక్ష్యంగా షారుఖ్ మార్చుకున్నారని ఆమె ప్రశంసించారు. "షారుఖ్ చాలా సున్నిత మనస్కుడు. ఎవరికి ఏమి అవసరమో ఆయనకు బాగా తెలుసు" అని దివ్య దత్తా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఒకసారి ఐఫా (IIFA) అవార్డుల వేడుక ముగించుకుని తిరిగి వస్తున...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.