Shahrukh: పెళ్లి తర్వాత మొదట నివసించిన బిల్డింగ్‌కి సోలో ఓనర్ అయిన షారుఖ్ ఖాన్- 37 కోట్లతో- జ్ఞాపకాల పందిరి అన్న భార్య!
భారతదేశం, జూలై 11 -- Shah Rukh Khan Buys Delhi Property Worth 37 Cr: బాలీవుడ్ సూపర్ స్టార్, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విలాసవంతమైన ఆస్తులు ఉన్నాయి. ముంబైలోని ఆయన నివాసం 'మన్నత్' ఒక పర్యాటక ప్రాంతంలా విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది.
అయితే, షారుఖ్ తాజాగా చేసిన ఒక భారీ ప్రాపర్టీ డీల్ వెనుక మాత్రం కేవలం వ్యాపార కోణం లేదు, దాని వెనుక ఎంతో ఎమోషన్ దాగుంది. తన పుట్టిన ఊరు, కెరీర్ ప్రారంభరోజులకు వేదికైన దేశ రాజధాని ఢిల్లీలో షారుఖ్ ఖాన్ ఒక కీలకమైన ఆస్తిని కొనుగోలు చేశారు. సౌత్ ఢిల్లీలోని అత్యంత సంపన్న ప్రాంతమైన పంచ్‌శీల్ పార్క్‌లో ఒక అపార్ట్‌మెంట్ బిల్డింగ్‌కు సంబంధించిన రెండు అంతస్తులను షారుఖ్ సొంతం చేసుకున్నారు.
మనీకంట్రోల్ కథనం ప్రకారం, ఈ అపార్ట్‌మెంట్‌లోని రెండు అంతస్తుల (సెకండ్, థర్డ్ ఫ్లోర్స్) కొనుగోలు కోసం షారుఖ్ ఖాన్ సు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.