Shahneel Gill OTT: ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్న శుభ్‌మన్ గిల్ అక్క- శత్రువును ఎలా దెబ్బతీయాలో నాకు బాగా తెలుసన్న షెహనీల్!
భారతదేశం, జూలై 31 -- Shubman Gill Sister Shahneel Gill OTT Entry: మైదానంలో తన సోదరుడు శుభ్‌మన్ గిల్ కొట్టే సిక్సర్లు, ఫోర్లను చూస్తూ స్టేడియం గ్యాలరీలో సందడి చేసే షెహనీల్ గిల్ ఇప్పుడు సొంతంగా గుర్తింపు తెచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఓటీటీ వేదికగా ఎంటర్టైన్మెంట్ పంచనున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో 'ది ట్రేటర్స్ సీజన్ 2'తో ఆమె గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు.
మొత్తం 21 మంది సెలబ్రిటీల మధ్య సాగే ఈ మైండ్ గేమ్‌లో పాల్గొనేందుకు షెహనీల్ గిల్ సిద్ధమయ్యారు. జూలై 30 గురువారం నాడు వైభవంగా జరిగిన ఈ ఓటీటీ షో గ్రాండ్ లాంచ్ వేదికపై షెహనీల్ గిల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఈవెంట్ లాంచ్ సమయంలో షెహనీల్ చెప్పిన వన్-లైనర్ డైలాగ్ ఇప్పుడు క్రికెట్ అభిమానులను, నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. "నా పేరు గిల్.. శత్రువును ఎలా దెబ్బతీయాలో నాకు బాగా తెలుసు" ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.