భారతదేశం, మే 4 -- Shah Rukh Khan Praised Sunil Narine IPL Record: కోల్‌కతా నైట్ రైడర్స్ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ ఐపీఎల్ చరిత్రలో సరికొత్త చరిత్ర సృష్టించారు. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో 200 వికెట్ల మైలురాయిని అందుకున్న తొలి విదేశీ ఆటగాడిగా సునీల్ నరైన్ రికార్డుల్లోకెక్కారు.
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన పోరులో సునీల్ నరైన్ ఈ అద్భుత ఘనతను సొంతం చేసుకున్నారు. సన్‌రైజర్స్ బ్యాటర్ సలీల్ అరోరాను క్లీన్ బౌల్డ్ చేయడం ద్వారా ఐపీఎల్లో తన 200వ వికెట్‌ను ఖాతాలో వేసుకున్నారు. లీగ్ చరిత్రలో ఈ మార్కును అందుకున్న మూడో బౌలర్‌గా ఆయన నిలిచారు.
ఇప్పటివరకు యజువేంద్ర చాహల్ అత్యధిక వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా, భువనేశ్వర్ కుమార్ ఈ ఘనత సాధించిన తొలి ఫాస్ట్ బౌలర్‌గా నిలిచార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.