భారతదేశం, నవంబర్ 2 -- Shah Rukh Khan OTT: కింగ్ ఖాన్.. ఈ పేరు బాలీవుడ్‌కే పరిమితం కాదు. తన యాక్షన్, రొమాంటిక్ సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులను సైతం ఎంతగానో అలరించిన గ్లోబల్ స్టార్ షారుఖ్ ఖాన్. ఆయన బర్త్ డే సందర్భంగా ఇంట్లోనే ఉండి టీవీకి అతుక్కుపోవాలనుకునే ఫ్యాన్స్ కోసం అదిరిపోయే ఓటీటీ లిస్ట్ రెడీ చేశాం. తెలుగు ఆడియోలో అందుబాటులో ఉన్న షారుఖ్ బెస్ట్ 5 సినిమాలు ఎందులో స్ట్రీమింగ్ అవుతున్నాయో చూద్దాం.

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన ఈ మూవీ సౌత్ ప్రేక్షకులకు పిచ్చి పిచ్చిగా కనెక్ట్ అయింది. నయనతార, విజయ్ సేతుపతి యాక్టింగ్.. అనిరుధ్ మ్యూజిక్ తో పక్కా టాలీవుడ్ మాస్ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లు కొల్లగొట్టిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. యాక్షన్ లవ...