Shah Rukh Khan: రూ.8 వేల కోట్ల కలెక్షన్లు.. 10 బ్లాక్‌బస్టర్స్.. బాక్సాఫీస్ బాద్షా షారుఖ్ ఖాన్.. కింగ్ బర్త్‌డే స్పెషల్
భారతదేశం, నవంబర్ 2 -- Shah Rukh Khan: సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, షారుఖ్ ఖాన్ దాదాపు ఒకే సమయంలో హీరోలుగా ప్రయాణాన్ని ప్రారంభించి, దశాబ్దాల పాటు 'ఖాన్ త్రయం'గా ఇండస్ట్రీని ఏలారు. అయితే సమయం గడిచేకొద్దీ ఆ ఇద్దరినీ దాటుకుని 'కింగ్ ఖాన్'గా, ఇండియన్ సినిమా బాద్షాగా షారుఖ్ ఖాన్ సరికొత్త సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు.
తన నాలుగు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రయాణంలో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 8,000 కోట్ల బాక్సాఫీస్ వసూళ్ల రికార్డును నెలకొల్పిన షారుఖ్ ఖాన్.. తన 61వ ఏట అడుగుపెట్టిన సందర్భంగా ఆయన సినీ సామ్రాజ్యాన్ని అంకెల రూపంలో విశ్లేషించే కథనం ఇది.
1990ల నుంచి 2020ల వరకు నాలుగు వేర్వేరు దశాబ్దాలలో ఇయర్ టాప్ ఆల్-టైమ్ హైయెస్ట్ గ్రాసర్‌ను అందించిన ఏకైక నటుడిగా బాద్షా సరికొత్త చరిత్ర క్రియేట్ చేశారు.
1992లో 'దీవానా' మూవీతో షారుఖ్ ఖాన్ సినీరంగ ప్రవేశం ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.