Shah Rukh Khan: నాడు సమోసాలు అమ్మిన పదేళ్ల కుర్రాడు.. నేడు వేల కోట్ల సామ్రాజ్యానికి 'కింగ్'.. షారుఖ్ ఈ సీక్రెట్ తెలుసా?
భారతదేశం, జూన్ 22 -- Shah Rukh Khan: బాలీవుడ్ ఇండస్ట్రీలో గ్లోబల్ ఐకాన్‌గా, వేల కోట్ల బాక్సాఫీస్ సామ్రాజ్యానికి ఏకఛత్రాధిపతిగా వెలుగొందుతున్న 'బాద్షా' షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది. లెజెండరీ యాక్టర్ పంకజ్ కపూర్ (Pankaj Kapur) తన పాత జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (NSD) లో చదువుకునే రోజుల్లో ఒక 10 ఏళ్ల చిన్నారి తమకు బ్యాక్‌స్టేజ్‌లో సమోసాలు, టీ ఎలా సరఫరా చేసేవాడో వివరించారు.
ఆ రోజుల్లో తమ ఆకలి తీర్చిన ఆ చిన్న బాలుడే.. నేడు యావత్ ప్రపంచం గర్వించేలా బాలీవుడ్ 'కింగ్ ఖాన్'గా ఎదగడం వెనుక ఉన్న ఒక అందమైన మనసుకు హత్తుకునే ఓ సంఘటన గురించి వెల్లడించారు.
ఇటీవల 'కిండ్లే కాస్ట్' (Kindle Cast) యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పంకజ్ కపూర్ మాట్లాడుతూ తన ఎన్ఎస్డీ రోజులను గుర్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.