భారతదేశం, మే 1 -- Shah Rukh Khan: 1990వ దశకంలో షారుఖ్ ఖాన్ సినిమాల్లోని మెజారిటీ పాటలకు అభిజీత్ భట్టాచార్య గాత్రం ఒక బ్రాండ్ ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది. షారుఖ్ స్క్రీన్ ఇమేజ్‌కు అభిజీత్ గొంతు పక్కాగా సరిపోయేది. అయితే గత కొన్నేళ్లుగా వీరిద్దరి మధ్య మాటలు లేవు. తాజాగా నిధి వసందానీ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న అభిజీత్.. షారుఖ్‌తో తనకున్న సంబంధం గురించి సంచలన విషయాలు పంచుకున్నారు.
తమ మధ్య వచ్చిన చీలిక గురించి అభిజీత్ మాట్లాడుతూ.. "షారుఖ్ ఖాన్ ఇగో, నా సెల్ఫ్-రెస్పెక్ట్.. మా మధ్య గొడవకు ప్రధాన కారణాలు. షారుఖ్ నాకంటే వయసులో చిన్నవాడు. ఫరా ఖాన్ భర్త షారుఖ్‌ను అంతగా దూషించినా, ఆయన మళ్ళీ వెళ్లి కౌగిలించుకున్నారు. ఆమిర్ ఖాన్ ఏకంగా ఒక కుక్కకు షారుఖ్ పేరు పెట్టినా, ఇద్దరూ మళ్ళీ స్నేహితులయ్యారు. కానీ నా విషయంలో మాత్రం ఆయన కనీసం ఒక 'సారీ' కూడా చెప్పలేదు" అని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.