భారతదేశం, ఏప్రిల్ 30 -- Serials TRP Ratings: తెలుగు టీవీ సీరియల్స్ లో ప్రతి వారం జరిగే రేటింగ్స్ యుద్ధం ఆసక్తికరంగా మారుతోంది. ఈ ఏడాది 16వ వారానికి సంబంధించి విడుదలైన అర్బన్, రూరల్ టీఆర్పీ (TRP) డేటాను పరిశీలిస్తే.. ప్రముఖ ఛానెల్స్ మధ్య పోటీ తీవ్రంగా ఉందని అర్థమవుతోంది. ముఖ్యంగా మన తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకునే స్టార్ మా (Star Maa), జీ తెలుగు (Zee Telugu) ఛానెల్స్ తమ సీరియల్స్‌తో బాక్సాఫీస్ రేంజ్ వసూళ్ల తరహాలో రేటింగ్స్ రాబడుతున్నాయి.
స్టార్ మా ఛానెల్లో 'కార్తీక దీపం 2' ప్రభంజనం కొనసాగుతోంది. ఈ వారం 11.93 (U+R) రేటింగ్‌తో ఈ సీరియల్ టాప్ పొజిషన్లో నిలిచింది. గత కొన్ని వారాలతో పోలిస్తే రేటింగ్ తగ్గినా.. తన అగ్రస్థానాన్ని మాత్రం నిలబెట్టుకుంది.
ఇక ఈ సీరియల్ వెంటే 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' 11.65 రేటింగ్‌తో రెండో స్థానంలో నిలవడం వి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.