Serials: తెలుగు సీరియల్స్ రేటింగ్స్ ఢమాల్.. ఎందుకీ పరిస్థితి? బుల్లితెర ఆడియన్స్ ఓటీటీకి షిఫ్ట్ అవుతున్నారా?
భారతదేశం, జూన్ 5 -- Serials: తెలుగు టీవీ సీరియల్స్ రేటింగ్స్ ప్రతివారం పడిపోతూ వస్తున్నాయి. తాజాగా వచ్చిన 21వ వారం రేటింగ్స్ చూస్తే.. టీవీల ముందు కూర్చునే ప్రేక్షకుల సంఖ్య క్రమంగా తగ్గుతోందనే నిజం స్పష్టంగా కనిపిస్తోంది. అసలు టీవీ సీరియల్స్‌కు ఎందుకు డిమాండ్ తగ్గుతోంది? జనాలు టీవీలు మానేసి ఓటీటీల (OTT) వైపు వెళ్తున్నారా? తాజా రేటింగ్స్ తోపాటు ఈ మార్పు వెనుక ఉన్న అసలు కారణాలను విశ్లేషిద్దాం.
లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ ప్రకారం స్టార్ మా ఛానెల్ ప్రైమ్‌టైమ్‌లో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. కానీ గతంతో పోలిస్తే నంబర్స్ తగ్గాయి. జీ తెలుగు సైతం గట్టి పోటీ ఇస్తున్నప్పటికీ ఓవరాల్ రేటింగ్స్ డ్రాప్ అయ్యాయి.
కార్తీక దీపం 2: 10.29
గుండె నిండా గుడి గంటలు: 9.27
ఇంటింటి రామాయణం: 9.20
ఇల్లు ఇల్లాలు పిల్లలు: 9.05
పొదరిల్లు: 7.34
చామంతి: 6.20
జయం: ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.