Serial TRP: మళ్లీ టాప్ లేపిన కార్తీక దీపం 2.. జస్ట్ 0.01 తేడాతో సెకండ్ ప్లేస్ లో ఆ సీరియల్.. 24వ వారం సీరియల్ రేటింగ్స్
భారతదేశం, జూన్ 27 -- Serial TRP: తెలుగు టీవీ సీరియల్స్ లో కార్తీక దీపం 2 సీరియల్ కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. కార్తీక దీపం సీరియల్ కు వచ్చిన విపరీతమైన సక్సెస్ కారణంగా ఇప్పుడు సీక్వెల్ కూడా కొనసాగుతోంది. ఈ కార్తీక దీపం 2 సీరియల్ కూడా తెలుగు ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకుంటోంది. సీరియల్ టీవీ టీర్పీ రేటింగ్ లో కార్తీక దీపం 2 దూసుకెళ్లడమే ఇందుకు నిదర్శనం.
కార్తీక దీపం 2 సీరియల్ ఇప్పటికే 700 ఎపిసోడ్లు దాటింది. ఈ సీరియల్ మెజారిటీ వారాలు టీఆర్పీ రేటింగ్ లో టాప్ లోనే కొనసాగుతోంది. మధ్యలో కాస్త తడబడ్డా ఈ మెగా సీరియల్ ఎప్పటికప్పుడూ పుంజుకుంటోంది. తాజాగా 24వ వారం బార్క్ రేటింగ్ లో కార్తీక దీపం 2 సీరియల్ మళ్లీ టాప్ లోకి వచ్చింది.
జూన్ 12 నుంచి జూన్ 19 వరకు బార్క్ రిలీజ్ చేసిన టీవీ సీరియల్స్ టీఆర్పీ రేటింగ్ లో కార్తీక దీపం నంబర్ వన్ ప్లేస్ లో నిలిచింద...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.