Serial Hero: బుల్లితెర స్టార్ హీరోకు కారు యాక్సిడెంట్.. ఓటీటీ సిరీస్ ప్రమోషన్స్ ముగించుకుని వస్తుండగా ఘటన!
భారతదేశం, ఆగస్టు 21 -- Serial Actor Arjun Bijlani Car Accident: బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమైన అగ్ర హీరో అర్జున్ బిజ్లానీ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆయన నటించిన కొత్త ఓటీటీ సిరీస్ 'చుంబక్' ప్రమోషన్ల కోసం వరుస కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో గురువారం (ఆగస్ట్ 20) షూటింగ్ ముగించుకుని తిరిగి వస్తుండగా అర్జున్ బిజ్లానీ ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది.
కామెడీ క్వీన్ భారతి సింగ్, ఆమె భర్త హర్ష్ లింబాచియా నిర్వహిస్తున్న 'ఇండియన్ గేమ్ షో' సెట్‌కు అర్జున్ బిజ్లానీ వెళ్లారు. ఆగస్టు 28 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ కానున్న తన ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'చుంబక్' ప్రమోషన్స్ కోసం అర్జున్ బిజ్లానీ ఈ షోలో పాల్గొన్నారు.
షూటింగ్ పూర్తి చేసుకుని తిరిగి ప్రయాణమవుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. అయితే, ఈ కారు ప్రమాదం నుంచి సీరియల్ స్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.