Sekhar Master: స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కారుకు పెద్ద యాక్సిడెంట్- ఒరిగిన లారీ- కాకా సాంగ్ షూటింగ్ నుంచి వస్తూ!
భారతదేశం, నవంబర్ 12 -- Sekhar Master: స్టార్ హీరోలతో అదిరిపోయే డ్యాన్స్ స్టెప్పులు వేయిస్తూ పాపులర్ అయిన స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కారుకు యాక్సిడెంట్ జరిగింది. బుధవారం రాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. యాక్సిడెంట్ సమయంలో శేఖర్ మాస్టర్ అదే కారులో ఉన్నారు.
సూపర్ హిట్ పాటలకు తనదైన టాప్ కొరియోగ్రఫీతో దూసుకెళ్తున్నారు శేఖర్ మాస్టర్. ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ కొరియోగ్రాఫర్లలో ఆయన ఒకరు. అలాంటి మాస్టర్ కు తాజాగా కారు ప్రమాదం జరిగింది. పండ్ల లోడ్ తో వస్తున్న ఓ లారీ అదుపు తప్పి శేఖర్ మాస్టర్ కారు వెనుక భాగాన్ని ఢీ కొట్టినట్లు తెలుస్తోంది.
ఈ యాక్సిడెంట్ నుంచి శేఖర్ మాస్టర్ ప్రాణాలతో బయటపడ్డారు. అతి వేగంగా వచ్చి ఢీ కొట్టిన ఆ లారీ తర్వాత కారు వెనుక భాగంపైనే పడిపోయింది. శంషాబాద్ లో ఈ ప్రమాదం జరిగిన చోట చూస్తే పరిస్థితి భీతావహంగా కనిపిస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.