Sejal Pawar: బిర్యానీ వివాదం వేళ స్టాండప్ షోలో లేడీ డాక్టర్ అగ్లీ జోకులు..శవాల ప్రైవేట్ పార్ట్స్ సైజ్ అంటూ.. చివరకు సారీ
భారతదేశం, జూన్ 11 -- Sejal Pawar: పాపులర్ స్టాండప్ కమెడియన్ ప్రణీత్ మోరే షోలో మరో వివాదం చెలరేగింది. రూ.370 బిర్యానీ వివాదం మరవకముందే, మరో కాంట్రవర్సీ రేకెత్తింది. ఈ సారి ఓ లేడీ డాక్టర్ అగ్లీ కామెంట్లు చేయడం గమనార్హం. చనిపోయిన మగ శవాల ప్రైవేట్ పార్ట్స్ సైజ్ గురించి ఆమె మాట్లాడింది. ఇప్పుడీ కామెంట్లపై ఇంటర్నెట్ మండిపడుతోంది.
ప్రణీత్ మోరే స్టాండప్ కామెడీ షోలో తాజాగా డాక్టర్ సెజల్ పవార్ పాల్గొంది. హాస్పిటల్లో మగ శవాల పట్ల ఆమె ఎలా ప్రవర్తిస్తుందో చెప్పింది. ముందు పొట్ట కోస్తాం, ఆ తర్వాత తల పగలకొడతామంటూ సెజల్ చెప్పింది. అనంతరం ప్రైవేట్ పార్ట్స్ చూస్తామని, పురుషాంగం సైజ్ ల గురించి మాట్లాడుకుంటామని నవ్వేసింది.
డాక్టర్ సెజల్ పవార్ కామెంట్లు ఇప్పుడు ఇంటర్నెట్ లో దుమారం రేపుతున్నాయి. పవిత్రమైన వైద్య వృత్తిలో ఉండి ఇలాంటి కామెంట్లు చేయడం సరికాదనే వ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.