భారతదేశం, మార్చి 10 -- నగరాల్లో ప్రయాణం అంటే గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్‌లు, ఇరుకైన రోడ్లు. ఇలాంటి పరిస్థితుల్లో సాఫీగా సాగిపోయే పెర్ఫార్మెన్స్, సౌకర్యవంతమైన సీటింగ్, ప్రాక్టికల్ ఫీచర్లు ఉన్న సెడాన్ మీ డ్రైవింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ని పూర్తిగా మార్చేస్తుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ కార్ల నుంచి లగ్జరీ ఎలక్ట్రిక్- హైబ్రిడ్ మోడళ్ల వరకు సిటీ ట్రాఫిక్‌కు సరిపోయే ఐదు ఉత్తమ సెడాన్ల వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఎక్స్‌షోరూం ధర: రూ. 7.47 - 9.99 లక్షలు
జపనీస్ కార్ల తయారీ సంస్థ హోండా నుంచి లభిస్తున్న అత్యంత చౌకైన సెడాన్ ఇది. చిన్న సైజులో ఉండటం వల్ల సిటీలో నడపడం చాలా సులభం.
ఇంజిన్: 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ (ఎన్ఏ) పెట్రోల్.
గేర్‌బాక్స్: 5-స్పీడ్ మాన్యువల్ (ఎంటీ), సీవీటీ ఆటోమేటిక్.
ఫీచర్లు: 8- ఇంచ్ ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్, 7- ఇంచ్ సెమీ-...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.