భారతదేశం, మార్చి 10 -- నగరాల్లో ప్రయాణం అంటే గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్‌లు, ఇరుకైన రోడ్లు. ఇలాంటి పరిస్థితుల్లో సాఫీగా సాగిపోయే పెర్ఫార్మెన్స్, సౌకర్యవంతమైన సీటింగ్, ప్రాక్టికల్ ఫీచర్లు ఉన్న సెడాన్ మీ డ్రైవింగ్ ఎక్స్​పీరియెన్స్​ని పూర్తిగా మార్చేస్తుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ కార్ల నుంచి లగ్జరీ ఎలక్ట్రిక్- హైబ్రిడ్ మోడళ్ల వరకు సిటీ ట్రాఫిక్‌కు సరిపోయే ఐదు ఉత్తమ సెడాన్ల వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

ఎక్స్​షోరూం ధర: రూ. 7.47 - 9.99 లక్షలు

జపనీస్ కార్ల తయారీ సంస్థ హోండా నుంచి లభిస్తున్న అత్యంత చౌకైన సెడాన్ ఇది. చిన్న సైజులో ఉండటం వల్ల సిటీలో నడపడం చాలా సులభం.

ఇంజిన్: 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ (ఎన్​ఏ) పెట్రోల్.

గేర్‌బాక్స్: 5-స్పీడ్ మాన్యువల్ (ఎంటీ), సీవీటీ ఆటోమేటిక్.

ఫీచర్లు: 8- ఇంచ్​ ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, 7- ఇంచ్​ సెమీ-...