భారతదేశం, నవంబర్ 12 -- ప్రయాణికుల రద్దీని దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ మార్గాల్లో ప్రయాణించే వారి కోసం చర్లపల్లి - హెచ్.ఎస్. నాందేడ్, అలాగే గయా - ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ మధ్య ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది.

ఈ రైలు సర్వీస్ కూడా ఒక ట్రిప్ ఉంటుంది. 17 నవంబరు 2026 (మంగళవారం)వ తేదీన గయా నుంచి ఉదయం 05:30 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు (బుధవారం) సాయంత్రం 16:20 గంటలకు ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ చేరుకుంటుంది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....