భారతదేశం, ఏప్రిల్ 11 -- South Central Railway Summer Special Trains : వేసవి వేళ రైళ్లలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ క్రమంగా పెరుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను పెంచటంతో పాటు గతంలో ప్రకటించిన వాటిని కూడా పొడిగిస్తూ వస్తోంది. తాజాగా మరో 12 వేసవి ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. హైదరాబాద్ లోని చర్లపల్లితో పాటు ఇతర స్టేషన్ల నుంచి ఈ రైళ్లు నడుస్తాయి. ఏపీ, తెలంగాణలోని పలు రైల్వే స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయి.
చర్లపల్లి - సంత్రాగచి - చర్లపల్లి (06 సర్వీసులు): చర్లపల్లి - సంత్రాగచి(రైలు నంబరు 07517 ) ఏప్రిల్ 15, 19 ,23 తేదీల్లో ప్రత్యేక రైలుంటాయి. ఉదయం 10:30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 14:30 గంటలకు సంత్రాగచికి చేరుకుంటుంది.
మరోవైపు సంత్రాగచి - చర్లపల్లి(రైలు నంబరు 07518 ) మధ్య ఏప్రిల్ 16, 20 ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.