SCR Special Trains : ఏపీ, తెలంగాణ ప్రయాణికులకు శుభవార్త - పలు ప్రత్యేక రైళ్ల పొడిగింపు! టైమింగ్స్, తేదీలివే
భారతదేశం, సెప్టెంబర్ 18 -- SCR Special Trains : పండుగలు, సెలవుల వేళ రైళ్లలో పెరిగే ప్రయాణికుల రద్దీని అదుపు చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే (SCR) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రస్తుతం నడుస్తున్న పలు వారపు ప్రత్యేక (వీక్లీ స్పెషల్) రైళ్ల సర్వీసులను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాలకు ప్రయాణించే వేలాది మంది ప్రయాణికులకు తీవ్ర ఉపశమనం లభించనుంది.
చర్లపల్లి - షాలిమార్ ఈ రైళ్లు ఇరువైపులా కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బ్రహ్మాపూర్, ఖుర్దా రోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్, ఖరగ్‌పూర్, సంత్రగాచి స్టేషన్లలో ఆగుతాయి. ఈ రైళ్లలో 2AC, 3AC, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లను ఏర్పాటు చేశారు.
Publishe...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.