SCR Special Trains : ఆషాఢ ఏకాదశి సందర్భంగా ఈ రూట్‌లలో ప్రత్యేక రైళ్లు.. తేదీలు
భారతదేశం, జూలై 14 -- ఆషాఢ ఏకాదశి వేడుకల సందర్భంగా ప్రయాణికుల అదనపు రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే పలు రూట్‌లలో ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఏయే రూట్‌లలో రైళ్లు నడుస్తాయో చూడండి.
07631 నాగర్‌సోల్-పండర్పూర్ ట్రైన్ 24.07.2026 నడుస్తుంది. 07632 రైలు పండర్‌పూర్ - జల్నా 25.07.2026వ తేదీ ఉంది. 24.07.2026వ తేదీన 07633 ఆదిలాబాద్ - మిరాజ్ ట్రైన్ ఉండగా.. 07634 మిరాజ్ - ఆదిలాబాద్ 25.07.2026వ తేదీన నడుస్తుంది. 07635 అకోలా - పండర్‌పూర్ 24.07.2026వ తేదీ ఉంది. 07636 పండర్‌పూర్ -అకోలా 25.07.2026వ తేదీన షెడ్యూల్ చేసింది రైల్వే శాఖ. ఈ రైళ్లు ఏ స్టేషన్లలో ఆగుతాయో చూడండి.
ఈ ప్రత్యేక రైళ్లు రోటేగావ్, లాసూర్, ఛత్రపతి శంభాజీనగర్, జల్నా, పర్తుర్, సేలు, మాన్వత్ రోడ్, పర్భాని, గంగాఖేర్, పర్లీ వైజనాథ్, లాతూర్ రోడ్, లాతూర్, హారంగుల్, ఔసా రోడ్, మురుద్, హార...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.