భారతదేశం, అక్టోబర్ 8 -- రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రభుత్వ-అనుబంధ పాఠశాలలకు 10 రోజుల సెలవు ప్రకటించారు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న సామాజిక, విద్యా సర్వే (ప్రజల్లో 'కుల సర్వే'గా సుపరిచితం)లో నిమగ్నమైన ఉపాధ్యాయులు ఆ పనిని పూర్తి చేసేందుకు వీలుగా అక్టోబర్ 8 నుంచి అక్టోబర్ 18 వరకు స్కూల్స్‌కి సెలవు ఇచ్చారు.
కర్ణాటక కుల సర్వే పని అక్టోబర్ 18 నాటికి, అంటే మరో 10 రోజుల్లో (ఎనిమిది పనిదినాలు) పూర్తి అవుతుందని సిద్ధరామయ్య తెలిపారు. అయితే, మధ్యంతర పరీక్షలు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు మాత్రం ఈ సర్వే విధుల్లో నుంచి మినహాయింపునిచ్చారు.
వాస్తవానికి ఈ సర్వే పని మంగళవారంతో ముగియాల్సి ఉంది. అయితే, చాలా జిల్లాల్లో పని అనుకున్నంత వేగంగా పూర్తి కాకపోవడంతో, ముఖ్యమంత్రి తన కేబినెట్ సహచరులతో కలిసి సెలవులను మరో 10 రోజులు పొడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.