భారతదేశం, ఏప్రిల్ 25 -- LKG school fees : నేటి కాలంలో విద్య అనేది ఒక వ్యాపారంగా మారిపోయిందనే విమర్శలకు అద్దం పట్టేలా తాజాగా ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం కిండర్ గార్టెన్ (ఎల్కేజీ/ యూకేజీ) చదువు కోసం ఒక పాఠశాల ఏకంగా రూ. 2.72 లక్షల వార్షిక ఫీజును వసూలు చేస్తోంది. దీనికి సంబంధించిన ఫీజు రశీదు ఇప్పుడు సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించి, దేశవ్యాప్త చర్చకు దారితీసింది.
వైరల్ అవుతున్న ఆ స్క్రీన్‌షాట్ ప్రకారం, ఫీజు వివరాలు ఇలా ఉన్నాయి:
అడ్మిషన్ ఫీజు: రూ. 48,000 (ఇందులో రూ. 15,000 తిరిగి ఇచ్చే అడ్మిషన్ ఫీజు, రూ. 33,000 కాషన్ డిపాజిట్).
వార్షిక ఫీజు: రూ. 2,24,718 (ట్యూషన్ ఫీజు, లైబ్రరీ ఛార్జీలు, జింఖానా ఖర్చులు కలిపి).
మొత్తం ఖర్చు: రూ. 2,72,718.
ట్విస్ట్ ఏంటంటే.. ఇది కేవలం ప్రాథమిక ఫీజు మాత్రమే! స్కూల్ బస్సు, యూనిఫాం, షూస్, సాక్స్, క్యాం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.