Scene Review: సీన్ మూవీ రివ్యూ.. చూపు లేని పోలీస్.. వణికించే సీరియల్ కిల్లర్.. సూర్య మైండ్ గేమ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
భారతదేశం, నవంబర్ 7 -- Scene Review:
సినిమా : పేరు సీన్
నటీనటులు : సూర్య, నజ్రియా, నస్లెన్, టొవినో థామస్, ఆనందరాజ్ తదితరులు
డైరెక్టర్ : జీతూ మాధవన్
ప్రొడ్యూసర్ : సూర్య, జ్యోతిక, జయశ్రీ
రిలీజ్ డేట్ : నవంబర్ 6, 2026
2026లోనే కరప్పు (వీరభద్రుడు), విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలతో విజయాలు అందుకొని జోరుమీదున్నారు హీరో సూర్య. ఈ ఏడాది ఆయన నటించిన మూడో సినిమా 'సీన్' కూడా థియేటర్లలోకి వచ్చింది. నజ్రియా 12 ఏళ్ల తర్వాత తమిళంలో నటించిన మూవీ ఇది.
'రోమాంచం', 'ఆవేశం' లాంటి హిట్ చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు డైరెక్టర్ జితు మాధవన్. యాక్షన్, రివేంజ్ డ్రామాలకు కాస్త బ్రేక్ ఇచ్చి మెదడుకు పదును పెట్టే పాత్రలతో ఆయన తీసిన తాజా చిత్రం 'సీన్'. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య చాలా కాలం తర్వాత కండలు తిరిగిన యాక్షన్ హీరోగా కాకుండా, మైండ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.