భారతదేశం, నవంబర్ 28 -- Scene OTT Release Date: 'కరుప్పు', 'విశ్వనాథ్ అండ్ సన్స్', 'సీన్'.. 2026లో సూర్య ఖాతాలో చేరిన మూడు బ్లాక్ బస్టర్ సినిమాలు ఇవి. డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాలతో దూసుకెళ్తున్న ఆయన రీసెంట్ గా 'సీన్'తో థియేటర్లో అదరగొట్టారు. ఇప్పుడీ మూవీ ఓటీటీ రిలీజ్ కు రెడీ అయింది.

సూర్య డిఫరెంట్ క్యారెక్టర్లో కనిపించిన మూవీ 'సీన్'. ఇందులో ఆయన కంటి చూపు లేని పోలీస్ ఆఫీసర్ గా నటించారు. థియేటర్లలో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసి, రికార్డులు బ్రేక్ చేసిన ఈ సీన్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ చిత్రం డిసెంబర్ 4 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం.

సూర్య 'సీన్' మూవీ తెలుగులోనూ ఓటీటీలోకి రాబోతుంది. డిసెంబర్ 4 నుంచి సీన్ సినిమా తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని తెలిసింది. దీనిపై త్వర...