Scene OTT Release Date: ముందుగానే ఓటీటీలోకి సూర్య సీన్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?
భారతదేశం, నవంబర్ 17 -- Scene OTT Release Date: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా బ్లాక్‌బస్టర్ మూవీ 'సీన్' బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. 'ఆవేశం', 'రోమాంచం' చిత్రాల ఫేమ్ మలయాళ దర్శకుడు జిత్తు మాధవన్ తెరకెక్కించిన ఈ డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ నవంబర్ 6న థియేటర్లలో విడుదలై సూర్య కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది. సాక్నిల్క్ (Sacnilk) నివేదిక ప్రకారం, తొలి పది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 242.05 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా ఊహించినదాని కంటే ముందే ఓటీటీలోకి రానుంది.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. 'సీన్' చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ రూ. 85 కోట్లకు పైగా (కొన్ని రిపోర్టుల ప్రకారం రూ. 88 కోట్లు) వెచ్చించి కొనుగోలు చేసింది. ఈ ఒప్పందంలో భాగంగా థియేట్రికల్ విడుదలకు, ఓటీటీ స్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.