Scene OTT: అఫీషియల్-నెట్‌ఫ్లిక్స్‌లోకి నెల రోజుల్లోనే వచ్చేస్తున్న సీన్- ఓటీటీలో ఈ క్రైమ్ థ్రిల్లర్ చూసేందుకు 5 కారణాలు!
భారతదేశం, నవంబర్ 29 -- Scene OTT: తమిళ స్టార్ హీరో సూర్య 2026లో అందుకున్న హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ మూవీ పేరు 'సీన్'. క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంంగా రూ.260 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఈ చిత్రం డిసెంబర్ 4 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీలో ఈ మూవీ ఎందుకు మిస్ కాకూడదో ఇక్కడ చూద్దాం.
సూర్యను ఇప్పటికే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లలో చూశాం. ముఖ్యంగా సింగం ఫ్రాంఛైజీ సినిమాల్లో పోలీస్ గా సూర్య ఎంత పవర్ ఫుల్ గా నటించాడో తెలిసిందే. కానీ సీన్ మూవీలో డీఎస్పీ ఇన్బరాజ్ గా సూర్య డిఫరెంట్ గా నటించాడు. కంటి చూపు లోపం ఉన్నప్పటికీ కేసు సాల్వ్ చేసే దిశగా సూర్య యాక్టింగ్ అదిరిపోయింది. ఇక కామెడీ టైమింగ్ తో వింటేజ్ సూర్యను గుర్తు చేశాడు.
రోమాంచం, ఆవేశం లాంటి సినిమాలతో మలయాళంలో డైరెక్టర్ జీత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.