SCCL Coal Supply : బొగ్గు రవాణాలో దూసుకెళ్తున్న సింగరేణి.. మన పవర్ ప్లాంట్లకే తొలి ప్రాధాన్యం!
భారతదేశం, అక్టోబర్ 2 -- సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(SCCL) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ 30తో ముగిసిన కాలంలో బొగ్గు రవాణాలో గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. ఈ కాలంలో వినియోగదారులకు, థర్మల్ విద్యుత్ కేంద్రాలకు భారీ మొత్తంలో బొగ్గును సరఫరా చేసింది.
గత ఏడాది ఇదే కాలంలో 287.6 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేయగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి ఆరు నెలల్లో SCCL 299.4 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేసి 4 శాతం వృద్ధిని సాధించింది. రాష్ట్ర ఇంధన అవసరాలను తీర్చడంపై తనకున్న నిబద్ధతను చాటుతూ.. SCCL తెలంగాణలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు 198.2 లక్షల టన్నుల బొగ్గును సరఫరా చేసింది. ఇది గత ఏడాది ఇదే కాలంలో సరఫరా చేసిన 159.1 లక్షల టన్నులతో పోలిస్తే 24.58 శాతం ఎక్కువ.
విద్యుత్ కేంద్రాల విషయానికొస్తే.. కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రానికి బొగ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.