SBI Funds Management IPO సబ్‌స్క్రిప్షన్‌కి ఈరోజే లాస్ట్ ఛాన్స్- అప్లై చేయాలా? వద్దా?
భారతదేశం, జూలై 16 -- దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అనుబంధ సంస్థ అయిన 'ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్'కు చెందిన రూ. 9,795 కోట్ల ఐపీఓ సబ్స్క్రిప్షన్ నేటితో (జులై 16) ముగియనుంది. దేశంలోనే అతిపెద్ద అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఏఎంసీ) నుంచి వస్తున్న ఇష్యూ కావడంతో మార్కెట్లో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఓకి చెందిన పూర్తి వివరాలను, అప్లై చేయాలా? వద్దా? అనే విషయంపై నిపుణుల అభిప్రాయాలను ఇక్కడ వివరంగా తెలుసుకోండి..
ఈ మెగా ఐపీఓ కోసం కంపెనీ రూ. 545 నుంచి రూ. 574గా ప్రైస్ బ్యాండ్ నిర్ణయించింది. ఇన్వెస్టర్లు కనీసం 26 షేర్ల లాట్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పబ్లిక్ ఇష్యూ ప్రారంభానికి ముందే ఈ సంస్థ యాంకర్ ఇన్వెస్టర్ల ద్వారా ఏకంగా రూ. 2,663 కోట్లు రాబట్టి తన సత్తా చాటింది. కంపెనీ తన షేర్లను గరిష్ట ధర అయిన ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.