SaV3 Teaser: బిగ్ బాస్ డీమాన్ పవన్ హీరోగా సాV3 టీజర్ రిలీజ్- చిరంజీవి, మహేశ్ బాబు, నానిలా పేరు తెచ్చుకుంటాడని ప్రశంసలు
భారతదేశం, ఆగస్టు 17 -- Bigg Boss Demon Pavan SaV3 Teaser Released: తెలుగులో వస్తున్న లేటెస్ట్ మూవీ "సాV3". ఈ సినిమాలో సామ్రాట్, బిగ్ బాస్ తెలుగు 9 ఫైనలిస్ట్ డీమాన్ పవన్, లిఖిత (రాను బొంబాయికి రాను సాంగ్ ఫేమ్) హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఈ చిత్రాన్ని లక్ష్మి కృష్ణ ఫిలింస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.2గా నిర్మాత వి. విజయ నిర్మిస్తున్నారు. నటుడు, దర్శకుడు కృష్ణ మాయ ఈ సాV3 సినిమాను రూపొందిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది.
ఆదివారం (ఆగస్టు 16) సాయంత్రం హైదరాబాద్‌లో సాV3 సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు బిగ్ బాస్ సెలబ్రిటీలు పాల్గొని సందడి చేశారు.
సింగర్, బిగ్ బాస్ ఫేమ్ రాము రాథోడ్ మాట్లాడుతూ.. "సాV3 సినిమా టీజర్ నాకు బాగా నచ్చింది. సామ్రాట్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.