భారతదేశం, మే 19 -- Saurabh Dhingra On Payal Rajput At First Time Event: హేమంత్ ఇప్పలపల్లి కథ రాసుకుని తానే దర్శక నిర్మాతగా వ్యవహరించిన సినిమా ఫస్ట్ టైమ్. తక్కువ బడ్జెట్‌తో హై టెక్నికల్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాతో సౌరభ్ ధింగ్రా హీరోగా పరిచయం అవుతుండగా.. బిగ్ బాస్ ఫేమ్ అఖిల్ సార్థక్ సెకండ్ హీరోగా చేశాడు.

అలాగే, ఫస్ట్ టైమ్ మూవీలో అనికా విక్రమన్ హీరోయిన్‌గా చేసింది. మైమ్ గోపి, శివ, భూపాల్ రాజు, గాయత్రి గుప్త, అన్నపూర్ణమ్మ, అజయ్ రత్నం, ఢీ పండు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

తాజాగా ఫస్ట్ టైమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌తోపాటు ఈ పిల్ల నేను అనుకోనేలేదు సాంగ్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా తన గర్ల్‌ఫ్రెండ్, హీరోయిన్ పాయల్ రాజ్‌‌పుత్‌పై హీరో సౌరభ్ ధింగ్రా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

హీరో సౌరభ్ ధింగ్రా మాట్లాడుతూ : "ఈ కార్యక్రమానికి వచ్...