భారతదేశం, మే 2 -- Satya: టాలీవుడ్ లో టాప్ కమెడియన్లలో సత్య ఒకరు. సినిమాల్లో బ్రహ్మానందం లేని లోటును తీర్చే ప్రయత్నం చేస్తున్న వాళ్లలో అతనొకడు. కమెడియన్ గా సినిమాలు చేస్తూనే, ఛాన్స్ దొరికితే హీరోగానూ అదరగొడుతున్నాడు. తాజాగా 'జెట్లీ' మూవీతో థియేటర్లకు వచ్చాడు. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా తన ఫ్యామిలీ గురించి సత్య ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు.
మే 1న జెట్లీ మూవీ థియేటర్లలో రిలీజైంది. ఇందులో సత్య హీరోగా నటించాడు. ఈ చిత్రం ప్రమోషన్లలో సత్య అవాక్కయ్యే నిజాలు చెప్పాడు. సత్య, హీరోయిన్ రియా, డైరెక్టర్ రితేశ్ రాణా కలిసి యాంకర్ సుమ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా తన కూతురి గురించి సత్య చెప్పాడు.
''మీకు పెళ్లయి, ఇద్దరు పిల్లున్నారు అని వినిపిస్తోంది'' అని సుమ అడుగుతుంది. ఒక పాప ఉందని సత్య చెప్తాడు. ''పాప ఉందా, నిజమా ఇది? కానీ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.