భారతదేశం, మార్చి 21 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి సంచారంలో మార్పు చేస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది అన్ని రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. కొన్ని సార్లు శుభ ఫలితాలు కలిగితే, కొన్నిసార్లు అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కుజుడు కూడా ఎప్పటికప్పుడు తన రాశులను మారుస్తూ ఉంటాడు. కుజుడి సంచారంలో మార్పు వస్తే, అది 12 రాశుల వారి జీవితంలో చాలా మార్పులను తీసుకొస్తుంది.
ఏప్రిల్ 2న కుజుడు మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. మీన రాశిలోకి కుజుడు ప్రవేశించిన వెంటనే శనితో సంయోగం చెందుతాడు. ఈ రెండు గ్రహాలు సంయోగం చెందినప్పుడు కొన్ని రాశుల వారికి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. మరి ఈ రెండు గ్రహాల కలయిక వలన ఏ రాశి వారు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ద్రిక్ పంచాంగం ప్రకారం, కుజుడు ఏప్రిల్ 2న మీన రాశిలోకి ప్రవేశిస్తాడు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.