భారతదేశం, మార్చి 5 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి సంచారంలో మార్పు చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడుతుంటాయి. శని మనం చేసే పనులను బట్టి ఫలితాలను ఇస్తాడు. మంచి పనులకు మంచి ఫలితాలు, చెడ్డ పనులకు చెడ్డ ఫలితాలు కలుగుతాయి. ప్రస్తుతం శని మీన రాశిలో సంచారం చేస్తున్నాడు. 2027 వరకు శని ఇదే రాశిలో సంచారం చేస్తాడు.
మార్చి 13న శని మీన రాశిలో అస్తమిస్తాడు. ఏప్రిల్ 22న శని మళ్లీ ఉదయిస్తాడు. శని అస్తమయం నుంచి ఉదయం వరకు కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది. ఈ రాశుల వారు శని అస్తమయం సమయంలో విపరీతమైన లాభాలను పొందుతారు. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? ఏ రాశుల వారికి శని అస్తమయంతో బాగా కలిసి రాబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
కర్కాటక రాశి వారికి శని అస్తమయం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు శని అనుగ్రహంతో ఆనందంగా ఉంటారు. కష్టానికి త...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.