Satluj Ban: ఓటీటీలోకి వచ్చిన రెండు రోజులకే నిషేధం.. తీవ్ర దుమారం రేపిన సినిమా.. బాలీవుడ్ సపోర్ట్ అడగనన్న స్టార్ హీరో
భారతదేశం, జూలై 6 -- Satluj Ban: జీ5 (ZEE5) ఓటీటీలో గత శుక్రవారం అంటే జులై 3న సైలెంట్‌గా రిలీజైన దిల్జిత్ దోసాంజ్ సెన్సేషనల్ రియల్ లైఫ్ డ్రామా 'సట్లెజ్' (Satluj) కేవలం రెండు రోజులకే ప్లాట్‌ఫామ్ నుంచి డిలీట్ అవ్వడం ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. పంజాబ్ మానవ హక్కుల కార్యకర్త జస్వంత్ సింగ్ ఖాల్రా రియల్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమాపై జరుగుతున్న వివాదం గురించి దిల్జిత్ తాజాగా ఫ్యాన్స్‌తో లైవ్‌లో మాట్లాడుతూ షాకింగ్ నిజాలు బయటపెట్టాడు.
'సట్లెజ్' సినిమాను ఎలాంటి ముందుస్తు ప్రమోషన్స్ లేకుండా ఓటీటీలో ఎందుకు రిలీజ్ చేశారో దిల్జిత్ క్లారిటీ ఇచ్చాడు. ముందుగా అనౌన్స్ చేస్తే అసలు సినిమా ఆడియన్స్‌కు రీచ్ అయ్యేది కాదని, అందుకే రిస్క్ తీసుకోకుండా సైలెంట్‌గా రిలీజ్ చేశామని చెప్పాడు. జస్వంత్ సింగ్ ఖాల్రా స్టోరీ ఎలాగైనా జనాలకు తెలియాలన్నదే తమ ప్రధాన లక్ష్యం అని...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.