భారతదేశం, ఏప్రిల్ 25 -- Sathi Leelavathi: ఎట్టకేలకు సమ్మర్ లో మెగా ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు ఆ ఇంటి నుంచి ఓ మూవీ వచ్చేస్తోంది. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది రిలీజ్ పోస్ట్ పోన్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మెగా కోడలు లావణ్య త్రిపాఠి 'సతీ లీలావతి' సినిమా బాక్సాఫీస్ రేసులో దిగనుంది.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ను పెళ్లి చేసుకుని మెగా ఇంటి కోడలిగా మారిన తర్వాత లావణ్య త్రిపాఠి చేసిన ఫస్ట్ తెలుగు మూవీ 'సతీ లీలావతి'. ఈ చిత్రం థియేటర్లకు రాబోతుంది. ఒకట్రెండు సార్లు రిలీజ్ వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు కొత్త విడుదల తేదీని ప్రకటించింది. మే 8, 2026న సతీ లీలావతి రిలీజ్ కానుంది.
''కొత్త డేట్. అదే ఎగ్జైట్మెంట్. మే 8న థియేటర్లలో సతీ లీలావతిని చూడండి. బిగ్ స్క్రీన్ పై మ్యాజిక్ కు రెడీ అవండి'' అని సోషల్ మీడియాలో రిలీజ్ పోస్టర్ ను ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.