భారతదేశం, మే 2 -- Sathi Leelavathi: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ను పెళ్లి చేసుకుని, మెగా ఇంటి కోడలిగా మారిన తర్వాత లావణ్య త్రిపాఠి కొణిదెల చేస్తున్న ఫస్ట్ తెలుగు మూవీ 'సతీ లీలావతి'. ఈ సినిమా ట్రైలర్ ఇవాళ రిలీజైంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇందులో లావణ్య తన యాక్టింగ్ తో ఇరగదీసింది.

లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ జంటగా నటించిన 'సతీ లీలావతి' ట్రైలర్ వచ్చేసింది. ఇందులో మెగా కోడలు లావణ్య త్రిపాఠి కొణిదెల తన విశ్వరూపం చూపించేసింది. శనివారం (ఏప్రిల్ 5) ఈ సతీ లీలావతి మూవీ ట్రైలర్ ను రామ్ చరణ్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు తాటినేని సత్య డైరెక్టర్.

సతీ లీలావతి సినిమాలో ఉగ్రరూపంతో ఊగిపోయే భార్య క్యారెక్టర్లో లావణ్య త్రిపాఠి కనిపించింది. తన భర్త మరో అమ్మాయితో మాట్లాడుతున్నాడని తెలిసి భార్య రెచ్చిపోతుంది. హస్బెండ్ బెండ్ తీసేలా కొడు...