Saripoyaru Iddaru Teaser: రాజేంద్రప్రసాద్, నరేష్ కామెడీ రచ్చ- మీమ్ డైలాగ్‌తో సరిపోయారు ఇద్దరూ- అనిల్ రావిపూడితో టీజర్!
భారతదేశం, అక్టోబర్ 6 -- Saripoyaru Iddaru Teaser Released By Anil Ravipudi: హ్యాపీ ఆక్స్ ఎంటర్టైన్మెంట్, ఎంఎస్ వారాహి క్రియేషన్స్, శతమానంభవతి ఆర్ట్స్ బ్యానర్ల మీద తెరకెక్కిన లేటెస్ట్ విలేజ్ కామెడీ డ్రామా చిత్రం 'సరిపోయారు ఇద్దరూ'. సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన మీమ్ డైలాగ్‌ను ఈ సినిమాకు పేరు పెట్టారు. సాదత్, ముని శివ నిర్మించిన చిత్రానికి శతమానం భవతి డైరెక్టర్ సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించారు.
సరిపోయారు ఇద్దరూ మూవీలో రియల్ స్టార్, దివంగత శ్రీహరి కుమారుడు మేఘాంశ్ శ్రీహరి, యశ్విన్ వేగేశ్న హీరోలుగా సీనియర్ నటులు రాజేంద ప్రసాద్, వీకే నరేష్ కీలక పాత్రల్లో నటించారు. ది రాజా సాబ్ బ్యూటీ రిద్ధి కుమార్, మేఘా చౌదరి హీరోయిన్స్‌గా చేశారు.
తాజాగా ఇవాళ (అక్టోబర్ 6) సరిపోయారు ఇద్దరూ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు. హిట్ మెషీన్, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.