Sardar 2 Trailer: సర్దార్‌గా తిరిగొచ్చిన కార్తీ.. ఫుల్ యాక్షన్‌తో సర్దార్ 2 ట్రైలర్.. పవర్ఫుల్ విలన్‌గా సూర్య
భారతదేశం, ఆగస్టు 31 -- Sardar 2 Trailer: కార్తీ హీరోగా రూపొందుతున్న 'సర్దార్ 2' థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ సోమవారం (ఆగస్ట్ 31) గ్రాండ్‌గా విడుదల చేశారు. కార్తీ - ఎస్జే సూర్యల మధ్య సాగే మైండ్ గేమ్స్, అంతర్జాతీయ స్థాయి యాక్షన్ విజువల్స్ ట్రైలర్లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మైండ్ బ్లోయింగ్ స్పై థ్రిల్లర్ సెప్టెంబర్ 10న థియేటర్లలోకి రానుంది.
2022లో వచ్చిన బ్లాక్‌బస్టర్ స్పై థ్రిల్లర్ 'సర్దార్' చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న 'సర్దార్ 2' (Sardar 2)పై సినీ ప్రియుల్లో ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వర్సటైల్ యాక్టర్ కార్తీ (Karthi) కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను చిత్ర బృందం వైభవంగా నిర్వహించిన ఒక కార్యక్రమంలో విడుదల చేసింది.
మొదటి భాగం ఇచ్చిన అద్భుత విజయం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.