Sardar 2 Teaser: కార్తీ vs సూర్య.. గెలిచేది మంచి విలనా, చెడ్డ హీరోనా.. యాక్షన్‌తో అదరగొట్టిన సర్దార్ 2 టీజర్
భారతదేశం, జూలై 31 -- Sardar 2 Teaser: కోలీవుడ్ వర్సటైల్ హీరో కార్తి (Karthi), సెన్సేషనల్ డైరెక్టర్ పి.ఎస్. మిత్రన్ (P. S. Mithran) కాంబినేషన్లో వస్తున్న బిగ్గెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'సర్దార్ 2' టీజర్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. 2022లో వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ 'సర్దార్'కి సీక్వెల్‌గా వస్తున్న ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్ టీజర్‌ను మేకర్స్ అఫీషియల్‌గా విడుదల చేశారు. గన్స్ పట్టుకుని మాస్ యాక్షన్ అవతార్‌లో కార్తి ఎంట్రీ ఇవ్వగా, హాలీవుడ్ లెవెల్ విజువల్స్, నెక్స్ట్ లెవెల్ బీజీఎమ్‌తో టీజర్ కట్ పిచ్చిపిచ్చిగా ఆకట్టుకుంటోంది.
సర్దార్ మొదటి భాగం కంటే ఈ సీక్వెల్‌ను డైరెక్టర్ మిత్రన్ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఒక వైపు లెజెండరీ స్పై 'సర్దార్ చంద్రబోస్' ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్, మరోవైపు పోలీస్ ఆఫీసర్ విజయ్ ప్రకాష్ ఎదుర్కొనే కొత్త సవాళ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.