Sandeep Reddy Vanga: మెగాస్టార్‌తో సందీప్ రెడ్డి వంగా ఊహించని కాంబో.. బాక్సాఫీస్ వద్ద విధ్వంసం ఖాయమా?.. చిరును డైరెక్షన్
భారతదేశం, మే 23 -- Sandeep Reddy Vanga: సినిమాల్లో కొన్ని కాంబినేషన్లు హిస్టరీ క్రియేట్ చేస్తాయి. బాక్సాఫీస్ దుమ్ము దులుపుతాయి. అలాంటి కాంబినేషన్ ఒకటి ఫ్యూచర్లో చూసే ఛాన్స్ ఉంది. మెగాస్టార్ చిరంజీవితో మూవీ తీస్తానని సందీప్ రెడ్డి వంగా చెప్పడం సంచలనంగా మారింది. ఈ వీడియో మాములూగా వైరల్ కావడం లేదు.
సుదీర్ఘ కెరీర్, ఎన్నో బ్లాక్ బస్టర్లు, ఎంతో మందికి స్ఫూర్తి.. ఇదీ చిరంజీవి ఘన ప్రస్థానం. 70 ఏళ్ల వయసులోనూ యువ హీరోలతో పోటీపడుతూ మెగాస్టార్ సినిమాలు తీస్తున్నారు. 2026 సంక్రాంతికి మన శంకర వర ప్రసాద్ గారు మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు చిరు. ఇప్పుడు వరుసగా సినిమాలను లైన్ లో పెట్టారు.
మరోవైపు సందీప్ రెడ్డి వంగా టేకింగ్ ఎంత బోల్డ్ గా, ఎంత డిఫరెంట్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ మూవీస్ తో ఇ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.