భారతదేశం, ఏప్రిల్ 9 -- Sandeep Reddy Vanga: బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తున్న 'ధురంధర్ 2: ది రివెంజ్' (Dhurandhar 2) గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ క్రేజీ స్పై థ్రిల్లర్ పై సామాన్యులే కాదు, సినీ దిగ్గజాలు కూడా తమ అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చేరాడు. సినిమాను మెచ్చుకోవడమే కాకుండా, విమర్శలపై అతడు తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు.
ధురంధర్ సినిమాపై వస్తున్న కొన్ని నెగటివ్ రివ్యూలను సందీప్ రెడ్డి వంగా తీవ్రంగా ఖండించాడు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఒక ఘాటు పోస్ట్ పెట్టాడు.
"కొంతమంది రచయితలు, నటులు ప్రచారాల (Propaganda) తోనే తమ కెరీర్లను నిర్మించుకున్నారు. అప్పుడు ఈ ఇండస్ట్రీ పిల్లిలా మౌనంగా ఉంది. ఇప్పుడు అదే గుంపు 'ధురంధర్' సినిమ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.