Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు.. హీరోయిన్లు అయితే ఓకే: సందీప్ రెడ్డి వంగా కామెంట్స్‌పై విమర్శలు
భారతదేశం, సెప్టెంబర్ 9 -- Sandeep Reddy Vanga: స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మరోసారి తన వివాదాస్పద వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన 'ఎపిక్' (Epic) సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో శేఖర్ కమ్ముల హీరోలపై సందీప్ చేసిన కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్లో కొత్త చర్చకు తెరలేపాయి.
'ఎపిక్' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్‌గా వచ్చిన సందీప్ రెడ్డి వంగాను స్టేజిపై యాంకర్ సుమ ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్న అడిగారు. 'ఎపిక్' సినిమాలో హీరో శేఖర్ కమ్ముల సినిమాల్లో ఉండే అమాయకపు అబ్బాయిలాగా, హీరోయిన్ సందీప్ రెడ్డి వంగా సినిమాల్లో ఉండే బోల్డ్ క్యారెక్టర్‌లాగా ఉందనే టాక్ వస్తోంది కదా, మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి అని సుమ ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు సందీప్ వంగా ఏమాత్రం ఆలోచించకుండా, "నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు"...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.